జగిత్యాల: (D) బాలపల్లిలో ఎలక్ట్రిక్ స్కూటీ కాలిపోయింది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన భేతి తిరుపతి రెడ్డి 3 నెలల క్రితం ఓ కంపెనీకి చెందిన స్కూటీని కొనుగోలు చేశారు. గురువారం ఉదయం తన ఇంటి కాంపౌండ్ లోపల ఎప్పటిలాగానే స్కూటర్కు ఛార్జింగ్ పెట్టారు. ఒక్కసారిగా స్కూటర్ బ్యాటరీ పేలి మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో స్కూటీ కాలిపోగా, ఇంటి తలుపులు దగ్ధమయ్యాయి.
Post Views: 69









