తెలంగాణ : ఇంటర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ (ఇంగ్లిష్, మ్యాథ్స్) ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను TGPSC విడుదల చేసింది. ప్రభుత్వ కాలేజీల్లో 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టులకు 2022లో నోటిఫికేషన్ విడుదల కాగా గతేడాది సెప్టెంబర్లో రాత పరీక్షలు జరిగాయి.https://www .tspsc.gov.in/ ఈ వెబ్సైట్లో వివరాలు తెలుసుకోవచ్చు.
Post Views: 43









