కేటీఆర్ నివాసంలో ఏసీబీ సోదాలు

హైదరాబాద్  మాజీ మంత్రి కేటీఆర్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. గచ్చిబౌలిలోని ఓరియన్ విల్లాస్ లో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. ఏసీబీ అధికారులు ఏకంగా కేటీఆర్ నివాసంలో సోదాలు చేయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గచ్చిబౌలిలోని కేటీఆర్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. తన ఇంట్లో సోదాలు జరుగుతున్నాయని కేటీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. ఏసీబీ విచారణకు వచ్చిన సమయంలో ఆయనీ కామెంట్స్ చేశారు.

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram