ఉరేసుకుని తల్లి, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య
మధిర మండలంలో నిదానపురంలో విషాదం. ఉరిసుకొని తల్లి ప్రేజా,కుమార్తెలు మెహక్, మెనురూల్ ఆత్మహత్య.ఓ దొంగతనం కేసులో భర్త బాజీ ని తీసుకెళ్లిన ఖమ్మం పోలీసులు.
మనస్థాపంతో ఇంట్లోకి వెళ్లిన మృతురాలు ఇరువురు పిల్లలను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపిన బంధువులు.
.అయితే వీరి ఆత్మహత్యలపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..
Post Views: 52









