వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లిమ్స్ నిరసన

 కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా కూసుమంచిలో ముస్లింలు నిరసన తెలిపారు.

గోల్డెన్ న్యూస్ / ఖమ్మం : కూసుమంచి మండల కేంద్రంలో  కేంద్ర ప్రభుత్వం వక్స్ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టాలనే యోచనకు వ్యతిరేకంగా కూసుమంచిలో ముస్లింలు సోమవారం నిరసన తెలిపారు. ఈదుల్ ఫితర్ ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులు నల్ల రిబ్బన్లు ధరించి, ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో మత పెద్దలు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదని పేర్కొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram