గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ : నగరంలో మరో దారుణం చోటుచేసుకుంది. విదేశీ మహిళకు లిఫ్ట్ ఇస్తామని నమ్మించి, కారులో తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పహాడీ షరీఫ్ ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డారని సమాచారం. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. జర్మనీకి చెందిన ఓ యువతి మీర్పేట వద్ద తాను వెళ్లాల్సిన అడ్రస్ కోసం చూస్తోంది.
Post Views: 53









