గోల్డ్ న్యూస్ / కరీంనగర్: రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. మంగళవారం స్థానిక హౌసింగ్ బోర్డ్ కాలనీలో సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, అదనపు కలెక్టర్ లక్ష్మీ కిరణ్, రెవిన్యూ డివిజనల్ అధికారి మహేశ్వర్ పాల్గొన్నారు.
Post Views: 39









