గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : మండల కేంద్రంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆకుపచ్చని తోరణాలు స్వాగతం పలుకుతుండగా.. మంగళవాయిద్యాల,వేద మంత్రాల మధ్య శ్రీరాముడు సీతమ్మకు మంగళ సూత్రధారణ చేశాడు.. మంథోజు భాస్కరాచారి స్వరాజ్యలక్ష్మి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు.సిరి శెట్టి కమలాకర్ సుజాత మరియు సార సాంబశివరావు రజిత అలాగే స్వీట్స్ దాత గంటవెంకన్న సామ్రాజ్యం ముత్యాల తలంబ్రాలు సమర్పించగా. రాతలు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.
Post Views: 99









