వైరల్ కోసం ప్రాణాలతో చెలగాటం

వైరల్ కోసం ప్రాణాలతో చెలగాటం…

ఇది వినోదం కాదు, ప్రమాదం!

 

గోల్డెన్ న్యూస్ /వెబ్ డెస్క/ ఎక్కడ జరిగిందో తెలియదు కానీ కదులుతున్న రైలు డోరు వద్ద బయటకు వేలాడుతూ ఓ మహిళ ప్రమాదకరంగా వీడియో చిత్రీకరించుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

కొన్ని లైక్స్, వ్యూస్ కోసం చేసే ఇలాంటి స్టంట్లు క్షణాల్లో ప్రాణాలను తీసే ప్రమాదం ఉంది. ఇది కేవలం ఆమెకే కాదు, తోటి ప్రయాణికుల భద్రతకూ ముప్పు.

 

రైలులో ప్రయాణించే సమయంలో ఎలాంటి ప్రమాదకర స్టంట్లు చేయొద్దు. మీ కుటుంబం మీ కోసం ఎదురుచూస్తోంది.

Facebook
WhatsApp
Twitter
Telegram