గోల్డెన్ న్యూస్ / నర్సంపేట : పట్టణంలోని 7వ వార్డు చెందిన దొంగల ఉప్పలమ్మ మృతి చెందారు. విషయం తెలుసుకున్న నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తిని రాజేందర్ ఉప్పలమ్మ మృతదేహానికి దేహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు .కుటుంబ సభ్యులను పరామర్శించి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో ఓబీసీ పట్టణ అధ్యక్షులు పోతారబోయిన చంద్రమౌళి, 6వ ఇంచార్జ్ మోతే సంపత్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దూడేలా సాంబయ్య, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు మేరుగు సాంబయ్య, నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు డిష్ బాబా, 8వ అధ్యక్షులు గీరగాని రమేష్, 20వ వార్డు అధ్యక్షులు రామగోని శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు..
Post Views: 42









