గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్: వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాకిచ్చింది. దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు పెంచింది. లీటర్ పెట్రోల్, డీజిల్, ధరలపై రూ.2 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో చేసేదేం లేక వాహదారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.46 పలుకుతోంది. ఇదే సమయంలో డీజిల్ లీటరుకు రూ. 95.70 వద్ద ఉంది. ఈ ధరల్ని తగ్గించాలని వాహనదారుల నుంచి డిమాండ్స్ వస్తోన్న వేళ తగ్గకపోగా..పెరగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Post Views: 43









