గోల్డెన్/ న్యూస్ /నారాయణపేట : మద్దూరు ఎమ్మార్వో ఆఫీస్‌లో ఘటన పొలాన్ని పాస్‌బుక్‌లో ఎంటర్ చేసేందుకు లంచం డిమాండ్ రూ5వేలు లంచం తీసుకుంటూ దొరికిన ఆర్ఐ ఏసీబీ అధికారులను ఆశ్రయించిన బాధిత రైతు ఆర్ఐ అమర్నాథ్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ.
Post Views: 57









