హైదరాబాద్ కు ఉపరాష్ట్రపతి హాజరైన సీఎం, కేంద్రమంత్రులు

హైదరాబాద్ పర్యటనకు వచ్చిన భారత ఉప రాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్, గౌరవార్థం రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ ఇచ్చిన తేనీటి విందు కార్యక్రమంలో ముఖ్యమంత్రి  ఎ. రేవంత్ రెడ్డి  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  ఉప రాష్ట్రపతి ని సత్కరించారు.

గవర్నర్  రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన ఈ విందులో ముఖ్యమంత్రి తో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram