అరుదైన ఘటన.. ఇద్దరి వేలిముద్రలు ఒకేలా

అరుదైన ఘటన.. ఇద్దరి వేలిముద్రలు ఒకేలా

 

సాధారణంగా ఏ ఇద్దరి వేలిముద్రలు, రెటీనా సరిపోలవు. కానీ యూపీలోని కాన్పూర్ లో  ప్రబల్, పవిత్ర మిశ్రా అనే కవలల ఫింగర్ ప్రింట్స్, రెటీనాలు ఒకేలా ఉన్నట్లు గుర్తించారు.

ఒకరి ఆధార్ అప్డేట్ చేస్తే మరొకరిది డీయాక్టివేట్ అవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జన్యుపరంగా ఇది అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. 

ఇది సాంకేతిక లోపమా లేక నిజంగానే బయోమెట్రిక్స్ సరిపోయాయా అనే దానిపై దర్యాప్తు జరుగుతోంది.

Facebook
WhatsApp
Twitter
Telegram