జైలు బరో కార్యక్రమాన్ని జయప్రదం చెయ్యండి: బత్తుల వెంకటేశ్వర్లు

జైలు బరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బూర్గంపాడు మండల కేంద్రంలో ఐకెపి కార్మికులతో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు అన్నారు.

 

కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మిక హక్కులని అరెస్టుందని 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా మార్చి 8 గంటల పని దినాన్ని 12 గంటలకు మార్చి మేనేజ్మెంట్ కి పారిశ్రామిక ఫ్యాక్టరీ వారికి బానిసలుగా కార్మికులు ఉండే విధంగా అనుసరిస్తున్న మోడీ ప్రభుత్వం

ఈ దేశంలో గద్ద దిగిపోవాలని బ్రిటిష్ పాలన కంటే దారుణంగా మోడీ ప్రభుత్వం పాలన ఉందని రైతులపై భారాల మోపటం

విబి జి రాంజీ పేరుతో ఉపాధి కార్మికుల్ని పని లేకుండా దూరం చేస్తున్నా మోడీ ప్రభుత్వం రైతులకు నెలసష్టాలు తెచ్చి రైతులకు గిట్టుబాటు రేటు లేకుండా రైతులు దివాలా తీసే విధంగా మోడీ ప్రభుత్వం ఉందని ఈ దేశంలో అధికారంలో మోడీ ప్రభుత్వం ఉండకూడదని

 

కార్మికులు విద్యార్థులు రైతులు వ్యవసాయ కార్మికులు చిన్న సన్న గారు పారిశ్రామిక వేత్తలు అందరూ ఏకమై ఆగస్టు 10న జైలు బారో జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు

 

ఈ కార్యక్రమంలో గ్రామ దీపికలు సుజాత నక్షత్రమ్మ లక్ష్మీ ఉమా నాగమణి లక్ష్మీకాంత తదితరులు పాల్గొన్నారు

Facebook
WhatsApp
Twitter
Telegram