డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిస్తే బీమా లేదు: సుప్రీంకోర్టు

డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిస్తే బీమా లేదు: సుప్రీంకోర్టు

 

ప్రమాదం జరిగినప్పుడు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే, బీమా సంస్థ నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గడువు ముగిసిన లైసెన్స్‌తో వాహనం నడిపి ప్రమాదం జరిగితే, ఆర్థిక భారం పూర్తిగా డ్రైవర్ లేదా యజమానిపైనే పడుతుంది. 2009 నాటి కేసులో లైసెన్స్ గడువు ముగిసినందున పంజాబ్-హర్యానా హైకోర్టు తీర్పును రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. లైసెన్స్ రెన్యువల్ ప్రక్రియను సులభతరం చేయాలని, దరఖాస్తులు, పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని ప్రభుత్వాలకు సూచించింది.

Facebook
WhatsApp
Twitter
Telegram