శబరిమల అన్నదాన కార్యక్రమానికి 22 క్వింటాల బియ్యం వితరణ

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం : అఖిల భారత అయ్యప్ప చిన్ముద్ర సేవ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శబరిమలలో జరుగు అన్నదాన కార్యక్రమానికి కరకగూడెం మండల అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో 22 క్వింటాల బియ్యం పంబ వాలి లో జరుగు అన్నదాన కార్యక్రమానికి ఏడుకొండలస్వామి సోమిరెడ్డి స్వామి సురేష్ స్వామి శ్రీనివాస్ స్వామి చందా మధు స్వామి గుమ్మడేల్లి శ్రీను స్వామి గుమ్మడల్లి కృష్ణ సిరి శెట్టి కమలాకర్ స్వామి చీకటి బిక్షపతి స్వామి మరియు అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు..

Facebook
WhatsApp
Twitter
Telegram