కొంపముంచిన నాటువైద్యం.. ఇంటర్ విద్యార్థిని మృతి
గోల్డెన్ న్యూస్ / గుంటూరు /మేడికొండూరు(M) పేరేచర్లలో ఇంటర్ విద్యార్థిని (16) కిడ్నీలో రాళ్ల సమస్యకు నాటువైద్యం వికటించి ప్రాణాలు కోల్పోయింది.
స్థానికుల సలహాతో ‘కొండపిండి ఆకు’ తినిపించగా, నాటు మందు కారణంగా కడుపునొప్పి తీవ్రమైంది.
గుంటూరు GGHలో చికిత్స పొందుతూ బాలిక గురువారం తెల్లవారుజామున మృతి చెందింది.
తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Post Views: 56









