భూ భారతి రికార్డుల్లో పేరును నమోదు చేయడానికి లంచం తీసుకుంటూ తహసీల్దార్ ఏసీబీకి పట్టుబడ్డాడు.
గోల్డెన్ న్యూస్, పెద్దవంగర: మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల తహసీల్దార్ వీరంగంటి మహేందర్ ఓ రైతు నుండి రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు.శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో రూ.25వేలు డ్రైవర్ కు ఇవ్వమని చెప్పగా భాదిత రైతు డ్రైవర్ కు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
Post Views: 127









