గోల్డెన్ న్యూస్ /చింతకాని / ఖమ్మం జిల్లా చింతకాని చింతకాని మండలం రేపల్లెవాడ గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి మడుపల్లి అంబిక (కాంగ్రెస్) ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. స్క్రూటినీ అనంతరం ఎన్నికల అధికారి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ క్రమంలో మా గ్రామంలో సందడి నెలకొంది.
Post Views: 218









