పాయిజన్ ఇంజక్షన్ తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ లావణ్య..
గోల్డెన్ న్యూస్ / సిద్ధిపేట / సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న లావణ్య మృతి చెందడం వైద్య వర్గాల్లో, స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.పాయిజన్ ఇంజక్షన్ తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డ సిద్దిపేట మెడికల్ కాలేజీలో విద్యార్థిని లావణ్యను చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలింపు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన లావణ్య సిద్దిపేట మెడికల్ కళాశాలలో 2020 బ్యాచ్ మెడిసిన్ విద్యార్థిని
ప్రస్తుతం హౌస్ సర్జన్‌గా చేస్తున్న లావణ్య. లావణ్య మృతికి కారణాలు తెలియాల్సి ఉంది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
Post Views: 49









