మేడారం: వనం (చిలకల గుట్ట) వీడి జనంలోకి సమ్మక్క.. గౌరవ సూచకంగా గాల్లోకి ఎస్పీ కాల్పులు.. సమ్మక్క తల్లికి గౌరవ వందనం సమర్పించిన పోలీసులు..
గోల్డెన్ న్యూస్ /వెబ్ డెస్క్/ సారలమ్మ మహా జాతరలో అత్యంత కీలక ఘట్టం ప్రారంభమైంది. కోట్లాది భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమ్మక్క ఆగమన ప్రక్రియ మొదలైంది. గాల్లోకి కాల్పులు జరిపి సమ్మక్కకి ఎస్పీ స్వాగతం పలికారు. మూడంచెల భద్రత నడుమ సమ్మక్క రాబోతోంది.
రాత్రి 8:30 గంటలకు గద్దెపైకి చేరుకోనున్నారు. జంపన్న వాగు మీదుగా మేడారం గ్రామానికి చేరుకున్న సందర్భంగా పూనకాలతో .
రాత్రి 8.30కి గద్దెలపైకి సమ్మక్క..
ఇప్పటికే గద్దెలపై కొలువుదీరిన సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు పూర్తికాగా, సమ్మక్క ఆగమనం కోసం భక్తజనం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది.
Post Views: 35









