డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క పీఏ మధుసూదన్ మృతి

గోల్డెన్ న్యూస్  /హైదరాబాద్ / డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క పీఏ మధుసూదన్ మృతి..సోమవారం గుండెపోటు రావడంతో అపోలో ఆసుపత్రికి తరలింపు..చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన మధు..సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేసిన మధు..ఈనాడు, ఆంధ్రజ్యోతి బ్యూరో ఇంచార్జ్ గా పనిచేసిన మధుసూదన్..ఖమ్మం లో ఆంధ్రజ్యోతి బ్యూరో ఇంచార్జ్ గా పదేళ్ళపాటు పనిచేసిన మధుసూదన్..

మధు మృతిపట్ల తీవ్రంగా దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..

 

ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, సంతాపం ప్రకటించిన భట్టి విక్రమార్క..

Facebook
WhatsApp
Twitter
Telegram