గోల్డెన్ న్యూస్ /వెబ్ డెస్క్ / రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న పదో తరగతి పదవ తరగతి ఫలితాలు తెలంగాణ రాష్ట్రం విడుదలకు రంగం సిద్ధమైంది. నేడు (బుధవారం) మధ్యాహ్నం 2 గంటలకు ఈ ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి డా. యోగితా రాణా, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు డా.ఇ.నవీన్ నికోలస్ హాజరుకానున్నారు. మార్చి 14 నుంచి ఈ నెల 13వరకు జరిగిన ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5.15 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.
Post Views: 25









