నాగ్పూర్ కుర్రాడికి ‘అబుదాబి’లో నీట్ సెంటర్

నీట్ పరీక్షలో మరోసారి గందరగోళం.. నాగ్‌పూర్ విద్యార్థికి అబుదాబిలో సెంటర్

 

అడ్మిట్ కార్డులో పొరపాటుతో విద్యార్థికి తీవ్ర ఆందోళన

 

ఎన్టీఏకు ఫిర్యాదు చేసిన విద్యార్థి.. స్పందించిన అధికారులు

 

తప్పును సరిదిద్ది కొత్త అడ్మిట్ కార్డును జారీ చేసిన ఎన్టీఏ

 

రేపు జరగనున్న నీట్ పరీక్షకు ముందే వరుస తప్పిదాలతో విద్యార్థుల ఇబ్బందులు

 

ఎన్టీఏ తీరుపై సర్వత్రా విమర్శలు.. చర్చనీయాంశంగా మారిన ఘటన

Facebook
WhatsApp
Twitter
Telegram