నేపాల్ వరదల్లో 105 మంది భారతీయులు గల్లంతు.

నేపాల్ వరదల్లో 105 మంది భారతీయులు గల్లంతు.

 

నేపాల్‌లోని రసువా ప్రాంతంలో భోటేకోశి నదికి ఆకస్మిక వరదలు రావడంతో 600 మంది ప్రయాణికుల ఆచూకీ లభించడం లేదని నేపాల్ టూరిజం బోర్డు తెలిపింది. వీరిలో 291 మంది విదేశీయులు ఉండగా, 105 మంది భారతీయులు ఉన్నారు.

 

గల్లంతైన వారి వివరాలను ట్రావెల్ ఏజెన్సీలు, స్థానిక అధికారులు, భద్రతా సంస్థలతో కలిసి అధికారులు ధృవీకరిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Facebook
WhatsApp
Twitter
Telegram