విద్యుత్ షార్ట్ సర్క్యూట్.. ఎలక్ట్రిక్ షాపు దగ్గం

తాడ్వాయి : ములుగు జిల్లా తాడ్వాయి (సమ్మక్క-సారలమ్మ) మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన ఇర్ప సూర్యబాబు ఆటోమొబైల్ & ఎలక్ట్రికల్ షాప్ షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా కాలిపోవడంతో 5 లక్షల నష్టం జరిగింది.తక్షణమే ప్రమాదం జరిగిన స్థలాన్ని జిపిఓ పరిశీలించి, నివేదిక తాడ్వాయి తాహసిల్దార్ కార్యాలయంలో పంపేలా చర్యలు తీసుకోవాలి.జీవనోపాధిని కోల్పోయి రోడ్డున పడ్డ ఆ పేద కుటుంబాన్ని తక్షణమే ప్రభుత్వ నష్టపరిహారం ఆదించాలని బాధితుడి తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram