హైదరాబాద్ : తెలంగాణ,ఎల్నినో ప్రభావం నేపథ్యంలో ఆస్పత్రుల్లో తాగునీరు, విద్యుత్ వసతులకు అంతరాయం కలగొద్దని అధికారులకు ఆదేశం..
వచ్చే ఏడాది చివరి నాటికి అన్ని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రుల నూతన భవనాలు పూర్తి చేయాలని సూచన..
నిర్మాణం పూర్తయిన 9 నూతన భవనాల్లో తక్షణమే పరికరాలు, ఫర్నీచర్ అమర్చి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆదేశించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ.
Post Views: 9









