గోల్డ్ న్యూస్ (భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి)
భద్రాద్రి కొత్తగూడెం. నవంబర్ 17, 18న నిర్వహించనున్న గ్రూప్- 3 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 39 పరీక్ష కేంద్రాల్లో 13,848 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు ఈ నెల 10వ తేదీ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు.
Post Views: 46









