కరకగూడెం: చిరుమళ్ళ ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు బుధవారం వైద్య శిబిరం నిర్వహించారు. కరకగూడెం పీహెచ్సీ వైద్యులు డాక్టర్ కారం మధు ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్యపరీక్షలు చేసి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ కృష్ణయ్య, ఎంపీ హెచ్ఎ కృష్ణ, రమాదేవి, ఆశ కార్యకర్తలు గణపతమ్మ, జయ ఉపాధ్యాయులు నాగేశ్వరరావు, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 70









