కరకగూడెం మండలం సమత్ బట్టుపల్లి పంచాయతీ వీరాపురం గ్రామంలో రోడ్డు ప్రమాదంలో ఇటీవల మృతి చెందిన పోలెబోయిన వెంకన్న కుటుంబాన్ని పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆర్థిక సాయం అందజేసి, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు కూడా మంజూరు చేస్తామన్నారు.
Post Views: 42









