గోల్డెన్ న్యూస్/కరకగూడెం : మండల పరిధిలోని రేగళ్ల గ్రామానికి చెందిన పాయం సతీష్ కుమార్ ( 28) ఈనెల 4 వ తేదీ రోజున ఇంటి వద్ద మద్యం మత్తులో పురుగుల మందు సేవించాడు, కుటుంబ సభ్యులు కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు మృతుడి తండ్రి పాయం పుల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై రాజేందర్ తెలిపారు.
Post Views: 42









