పట్టణ ప్రజల ప్రయాణం సులభతరం చేయడానికి కొత్తగూడెం, పాల్వంచ , రాపిడో సర్వీస్ అందుబాటులోకి వచ్చేసింది. బైక్ మరియు ఆటో ప్రయాణ సేవలు అందిస్తున్న రాపిడో.ఇంత వరకు కేవలం హైదరాబాద్ వంటి నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న రాపిడో సేవలు కొత్తగూడెం పాల్వంచ వంటి పట్టణాల్లో కూడా అందుబాటులో కి వచ్చి అన్ని రంగాలలో వారికి ప్రయాణం సులభతరం చేసినందుకు ప్రజలు నిరుద్యోగులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Post Views: 90









