గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం నియోజకవర్గంలో విమానాశ్రయం ఏర్పాటు కొరకు ఏ ఏ ఐ బృందం సాధ్యాసాధ్యాలను పరిశీలించింది. చుంచుపల్లి సుజాతనగర్ కొత్తగూడెం మండలాల్లోని 950 ఎకరాల ప్రభుత్వ, అటవీ శాఖ, ప్రైవేట్ స్థలాలను పరిశీలిస్తున్న ఏ ఏ ఐ బృందం, ఏ ఏ ఐ బృందంతో భేటీ అయిన ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురామిరెడ్డి కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు కలెక్టర్ జితేష్ వి పాటిల్.
Post Views: 46









