అంగరంగ వైభవంగా అమ్మవారి జాతర మహోత్సవం

భారీ సంఖ్యలో దర్శించుకున్న ప్రజలు 

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలోని చొప్పాల గ్రామంలో చిన్నగుట్ట మీద వెలసిన ఆదివాసీల ఆరాధ్య దైవం,భక్తుల కోరికలు తీర్చే కొంగు‌బంగారం,ఆదిపరాశక్తి సారలమ్మ తల్లి గురువారం నిండు జాతర సందర్భంగా డిల్లీ సరొజిని దేవరబాల ఆర్తి బిడ్డలు మేళాలతో బ్యాండ్ సప్పులతో తల్లి వనం నుండి జనంలోకి రావడంతో మార్మోగిన ఆదివాసీ జాతర.తల్లి రాకను భక్తులు,గ్రామ యువత స్వాగతిస్తున్నారు.కోరికలు తీరాలని భక్తులు తల్లిని వేడుకున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram