గోల్డెన్ న్యూస్/ భద్రాచలం : ఒరిస్సా నుండి కేరళకు కారులో అక్రమంగా తరలిస్తున్న 82 కేజీల గంజాయిని శుక్రవారం భద్రాచలం వద్ద ఎక్సైజ్ ఎన్ ఫోర్స్మెంట్ లో పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కారుతోపాటు గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Post Views: 48









