కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్న కానిస్టేబుల్

గోల్డెన్ న్యూస్/భద్రాద్రి కొత్తగూడెం  గణతంత్ర దినోత్సవ సందర్భంగా కొత్తగూడెం కలెక్టరేట్లో కరకగూడెం పోలీస్ స్టేషన్లో రైటర్ గా విధులు నిర్వహిస్తున్న ఎచ్చర్ల దుర్గారావు ఆదివారం ప్రశంసాపత్రం అందుకున్నారు. ఆయన వృత్తి ధర్మంలో భాగంగా అందించిన సేవలను గుర్తించి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రశంసా పత్రాన్ని అందించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram