గోల్డెన్ న్యూస్/ ఖమ్మం : సత్తుపల్లి మున్సిపాలిటీ లోని 23వ వార్డ్ ఆఫీసర్ గా పని చేస్తున్న వినోద్ ఏ సి బి వలలో చిక్కాడు. రేషన్ కార్డు,ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తుదారుడి వద్ద నుండి 2500 రూపాయలు లంచం డిమాండ్ చేసి పట్టణంలోని ఓ జ్యూస్ పాయింట్ వద్ద దరఖాస్తుదారుడు నుండి లంచం తీసుకుంటూ ఉండగా వినోద్ ను పట్టుకున్న ఏసీబీ అధికారులు..
Post Views: 38









