యువకుడికి తీవ్ర గాయాలు..
గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ : రాజేంద్రనగర్ అత్తాపూర్లో శ్రీనివాస్ అనే యువకుడు వివో ఫోన్ వాడిన అనంతరం.. జేబులో పెట్టుకున్న శ్రీనివాస్ అనే యువకుడు
అప్పుడు ఫోన్ వేడెక్కడం గమనించిన యువకుడు అప్రమత్తమై శ్రీనివాస్ తన సెల్ ఫోను జేబులో నుంచి బయటకు విసిరేసేందుకు ప్రయత్నించాడు కానీ జేబులోనే ఒక్కసారిగ పేలిపోవడంతో.
పైనున్న చర్మం కాలి.. మరో లేయర్ వరకు గాయం చేరిందని తెలిపిన డాక్టర్
వెంటనే అప్రమత్తం అవ్వకపోయి ఉంటే.. తీవ్ర నష్టం జరిగిదన్న వైద్యులు
Post Views: 34