లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అధికారులు

గోల్డెన్ న్యూస్ / ఖమ్మం : ఏసీబీ ట్రాప్ కు చెక్కిన అధికారులు ఒక రైతుకు సంబంధించిన 10 గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేయడానికి రూ.10 వేలు లంచం తీసుకుంటూ తల్లాడ తహసీల్దార్ సురేశ్, ఆర్ఎ మాలోతు, ఆపరేటర్ ధరణి ఏసీబీకి చిక్కారు. ఖమ్మం ఏసీబీ డీఎస్పీ వై. రమేశ్ వారిని అదుపులోకి తీసుకున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram