గిరిజన మహిళ మృతదేహాన్ని అడవిలో వదిలేసి వెళ్లిన 108 అంబులెన్స్ సిబ్బంది.
నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం ఈర్లపెంట గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతూ, మహబూబ్‌నగర్ ఆసుపత్రిలో 10 రోజులుగా చికిత్స పొందుతూ మృతిచెందిన మండ్లి గురువమ్మ(29) అనే గిరిజన మహిళ
108 అంబులెన్సులో మృతదేహాన్ని స్వగ్రామానికి తరలిస్తూ, పరహాబాద్ చౌరస్తా వద్ద వదిలి వెళ్లిన సిబ్బంది
అధికారులకు తెలియజేసినా పట్టించుకోలేదని వాపోతున్న బాధితులు
Post Views: 54









