రఘునాథపల్లి : జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. నిడిగొండ వద్ద హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై ఈ ఘటన (o చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న లారీని వరంగల్-1 డిపోనకు చెందిన ఆర్టీసీ రాజధాని బస్సు ఢీకొంది. ప్రమాద తీవ్రతకు బస్సుజనగామ జిల్లాలో లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు..
ఇద్దరు మృతి, ఐదు గురికి గాయాలు.. నిడిగొండ దగ్గర ఆగి ఉన్న ఇసుక లారీని ఢీ కొట్టిన రాజధాని బస్సు.. హన్మకొండ నుంచి హైదరాబాద్ కు వెళ్తుండగా ప్రమాదం.. మృతుల్లో ఒకరు దిండిగల్ కు చెందిన పులమాటి ఓం ప్రకాష్.. మరొకరు హన్మకొండకు చెందిన నవదీప్ సింగ్ గా గుర్తింపు..
Post Views: 81









