హైదరాబాద్ పర్యటనకు వచ్చిన భారత ఉప రాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్, గౌరవార్థం రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ ఇచ్చిన తేనీటి విందు కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఉప రాష్ట్రపతి ని సత్కరించారు.
గవర్నర్ రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన ఈ విందులో ముఖ్యమంత్రి తో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Post Views: 45









