గన్‌తో కాల్పులు జరిపి SBI ఏటీఎం వద్ద రూ.6 లక్షలు చోరీ చేసి ఎత్తికెళ్ళిన దుండగులు
గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ / కోఠి SBI ప్రధాన కార్యాలయం ఏటీఎం వద్ద వ్యక్తిపై కాల్పులు జరిపి.. రూ.6 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు
ఉదయం 7 గంటలకు డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చిన రిషద్ అనే వ్యక్తిపై కాల్పులు
అతన్ని ఫాలో అయ్యి, గన్‌తో కాల్పులు జరిపి, అతని వద్ద ఉన్న రూ.6 లక్షల నగదు ఎత్తుకెళ్లిన దుండగులు
ఘటనలో రషీద్ కాలికి బులెట్ గాయం.. స్పాట్లో రెండు బులెట్స్ లభ్యం
రషీద్‌ను ఆసుపత్రికి తరలించి, ఘటనా స్థలంలో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్న పోలీసులు
Post Views: 34









