గోల్డెన్ న్యూస్/భద్రాద్రి కొత్తగూడెం / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న జితేష్ వి పాటిల్ బదిలీ అయ్యారు ఆయన స్థానంలో నూతన కలెక్టర్ గా నిజామాబాద్ జిల్లాలో అడిషనల్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న అంకిత్ ఐఏఎస్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత కలెక్టర్ జితేష్ వి పాటిల్ టీజీ ఎన్పీడీసీఎల్ ఛైర్మన్ అండ్ మేనేజ్మెంట్ డైరెక్టర్గా బదిలీ అయ్యారు.
Post Views: 374








