ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన టాలీవుడ్ కొత్త జంట విజయ్, రష్మిక దంపతులు
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వైభవంగా వివాహం చేసుకున్న విజయ్ దేవరకొండ – రష్మిక జంట.. దేశ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. హైదరాబాద్‌లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్‌కు రావాల్సిందిగా ప్రధానికి ఆహ్వాన పత్రికను అందజేశారు. ప్రధానితో ఈ జంట నవ్వుతూ దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారాయి. ప్రధానితో పాటుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా కలిసి ఆహ్వానించారు.
Post Views: 322








