వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం /భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీ ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు శుక్రవారం కరకగూడెం మండలంలోని అనంతారం గ్రామంలో జరిగిన బోండ్ల వెంకన్న-నాగమణి దంపతుల కుమారుడు బోండ్ల రంజిత్ కుమార్, నవిత వివాహ వేడుకలు ముఖ్యఅతిథిగా హాజరై  ఒకటవుతున్న నూతన వధూవరులను అక్షంతలు వేసి,ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రావుల సోమయ్య,అనంతరం గ్రామ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram