గోల్డెన్ న్యూస్ /అన్నమయ్య / పుంగనూరు త్యాగరాజవీధిలో విషాదం, ఓకే ఇంట్లో నలుగురు మృతి . ద్విచక్ర వాహనం నుంచి వచ్చే పొగ పీల్చి ఊపిరాడక తాత, ముగ్గురు పిల్లలు మృతి చెందారు. ద్విచక్ర వాహనం సర్వీసింగ్ చేసి రాత్రంతా ఇంజిన్ ఆన్‌లో ఉంచడంతో ప్రమాదం జరిగినట్టు సమాచారం.
ఇంట్లో బైకు ఉంచిన గదిలోనే అందరూ నిద్రించడంతో విషాదం
Post Views: 307









