అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

గోల్డెన్ న్యూస్ / గుండాల /  అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతిచెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో మండలంలో  చోటు చేసుకుంది. స్థానికులు, గ్రామస్తులు కలిపిన వివరాల ప్రకారం. గుండాల గ్రామానికి చెందిన.వెంకన్న ఈనెల 14వ తేదీన మ.2:30 గంటలకు ఇంటి నుంచి మాదాల బయలుదేరి బయటకు వెళ్లాడు. ఈ రోజు (మంగళవారం)  ఉదయం మొక్కజొన్న చేనులో అతడి మృతదేహం లభ్యమైంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతడి మృతకి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Facebook
WhatsApp
Twitter
Telegram