భద్రాచలం చేరుకున్న గవర్నర్

ఘన స్వాగతం పలికిన మంత్రులు, కలెక్టర్ ఎస్పీ

 

శ్రీ సీతారామచంద్ర స్వామి వారి పట్టాభిషేక మహోత్సవానికి హాజరుకావడానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల భద్రాచలం విచ్చేశారు. ఈ సందర్భంగా సారపాకలోని ఐటిసి హెలిప్యాడ్ వద్ద రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేత శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు గవర్నర్‌కు ఘన స్వాగతం పలికారు

Facebook
WhatsApp
Twitter
Telegram